Telugu Sukthulu on Education, Students, Parents, Mother, Friendship

81: అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది.

82: చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.

83: మీ హృదయాన్ని కరుణ, ప్రేమతో ఉప్పొంగించుకోండి.

84: ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.

Telugu sookthulu :

85: శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.

86: పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.

87: రాబోయే కష్టాన్ని దర్శించండి, అదే దానిని సగం దూరం చేసుకోవడం అవుతుంది.

88: వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.

89: వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.

90: నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.

91: పుస్తకం విలువను ధరకాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.

92: చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.

93: ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.

94: మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.

95: మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు.

96: నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.

97: మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకవస్తుంది.

98: అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు – మహాత్మాగాంధి.

99: విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.

100: దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.