Telugu Sukthulu on Education, Students, Parents, Mother, Friendship

61: పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది – అర్బిక్

62: సొందర్యంతో కూడిన వస్తువు నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది.

63: సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.

64: మనిషిలో ఇదివరకు ఉన్న పరిపక్వతను వ్యక్తపరిచేదే విద్య.

65: విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.

Koteshans in telugu ( తెలుగు కొటేషన్లు ) :

66: మంచివారితో కలిసి ఉండండి. కానీ ఇతరులను ఇష్టపడకున్నా వారిని ద్వేషించడం మాత్రం చేయకండి.

67: సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.

68: కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.

69: తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.

70: అనుభవమే అన్ని విజయాలకూ మూలం.

71: చిన్న పాఠకుడిగానే ప్రతి పెద్ద రచయిత ప్రారంభిస్తాడు.

72: రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపూ అది మీకు బానిస; బయటకు వొదిలారా, అది మీకు యజమాని.

73: మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది.

Moral sentences in telugu :

74: నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.

75: క్షమతో కోపాన్నీ, వినయంతో గర్వాన్నీ, ముక్కుకు సూటీగా పోయే గుణంతో మోసాన్నీ, సంతృప్తితో దురాశను జయించండి.

76: జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.

77: దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.

78: మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.

79: కళ పొడవైనది జీవితం కురచైనది.

80: విశ్వాసం. ఉత్సాహం అన్నవి గెలుపు రెక్కలవుతాయి.