Telugu Sukthulu on Education, Students, Parents, Mother, Friendship

41: మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.

42: గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.

Small Sukthulu in Telugu :

43: మరమ్మత్తు చేయలేని దాన్ని గురించి బాధపడరాదు.

44: మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.

45: ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.

46: కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.

47: అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.

48: మీ మనసును లగ్నం చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తే మీరు అన్నింటిని సాధించవచ్చును.

49: చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

50: నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.

Telugu Manchi Suktulu ( మంచి సూక్తులు)  :

51: జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.

52: చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.

53: ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.

54: ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.

55: గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.

56: మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు

57: ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.

58: చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి.

59: నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.

60: ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.