11: ” గొప్పవారి లోని గొప్ప గుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి. ”
12: ” మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు. ”
13: ” తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే. ”
Swami Vivekananda Quotes in Telugu for Youth :
14: ” అసలు పని చేయకుండా బద్దకించే వాడి కంటే ఏదో ఒక పని చేసే వాడే ఉత్తముడు. ”
15: “విజయం కలిగిందని విర్రవీగకు. అపజయం కలిగిందని నిరాశ పడవద్దు. ఎందుకంటే, విజయం అంతం కాదు. అపజయం చివరి మెట్టు కాదు. ”
16: ” ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించ లేదు. ”
Swami Vivekananda Telugu Suktulu :
17: ” మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.”
18: ” తప్పును సరిదిద్దుకుంటే, అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. ”
19: ” భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ”
Proverbs in telugu about Education :
20: కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే.