The terms ‘ Telugu Sukthulu or తెలుగు సూక్తులు or Neethi vakyalu in telugu‘ means quotes and moral statements in Telugu. These are powerful lines with extremely deep meaning involved and provoke positiveness in life.
In this Post, we will look at Telugu koteshans, Manchi Matalu, Moral quotations, samethalu, vivarana and Telugu sukthulu on Education, Students, Parents, Mother and Friendship.
We shall also look at Swami Vivekananda sukthulu, telugu bhagavad gita sukthulu, save water, save trees slogans, life sukthulu, telugu basha gurinchi sukthulu and amma gurinchi sukthulu in telugu.
1: ” కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే. ”
2: ” క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకో బడుతుంది.”
3: ” క్రమబద్ధతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు. ”
4: ” గొప్పవాటినీ, చిన్నవాటినీ-ఇలా రెండింటినీ ప్రేమించేవాడే ఉత్తమమైన ప్రార్ధన చేసేవాడు. ”
Telugu Sukthulu on Education :
5: ” పుస్తకం విలువను ధర కాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది. ”
6: ” మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు. ”
7: ” విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం. ”
8: ” చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం. ”
9: ” విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది. ”
Telugu sukthulu for students :
10: ” వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.”