20: ” ప్రేమ అనేది అనిర్వచనీయంగా కోరుకునే ఒక కోరిక ”
21: ” ప్రేమించబడటం లో కంటే ప్రేమించడంలో ఎక్కువ ఆనందం ఉంది ”
Good morning love quotes in telugu for lovers :
22: ” నన్ను ప్రేమించు. ప్రపంచం నాదవుతుంది ”
23: ” నిజమైన ప్రేమ కథలకు అంతం లేదు ”
24: ” నా కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ”
Telugu good morning quotes for girlfriend :
25: ” నీవు ప్రేమించే హృదయంలో ఏళ్ల తరబడి బ్రతకడం కన్నా నిన్ను ప్రేమించే హృదయంలో కొంత కాలం ఉన్నా చాలు ”
26: ” ఈ అందమైన పువ్వుల్లా నీవు కూడా ఎల్లపుడు స్వచ్ఛమైన చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ….”
27: ” మీరు అనుకున్నది జరిగి మీకు అంతా మంచే జరగాలని మనసారా కోరుకుంటూ … ”
Good Morning telugu quotations for Monday :
28: ” ఒకరితో మరొకరు మనసు విప్పి మాట్లాడగలిగితే, ఈ ప్రపంచం లో నూటికి తొంబై శాతం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి ”
29: ” హర హర శంకర జయ జయ శంకర …ఓం నమ: శివాయ – శుభోదయం ”