11: ” నిరాశావాది ప్రతీ అవకాశంలో సమస్యలను చూస్తాడు. ఆశావాది ప్రతీ సమస్యలో ఒక అవకాశాన్ని వెతుక్కుంటాడు”
12: ” గతాన్ని ఎప్పటికీ మార్చలేము. భవిషత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది ”
Good Morning telugu quotes images – HD :
13: ” ఓటమిని తట్టుకున్నోడే ఎప్పటికైనా గెలుపును చూస్తాడు ”
14: ” వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు ”
15: ” రోజూ నీలో వచ్చే చిన్న మార్పులే నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు దారులు ”
Good Morning images in telugu quotes:
16: ” గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి ”
17: ” ప్రతి ఒక్కరూ తన వద్ద ఉన్న ఒడ్లతో ఒడ్డుకోవాలి ”
18: ” మనకు ఉన్న స్థానాల కంటే మనకు లభించని స్థానాలకు అర్హులుగా కనిపించడం చాలా సులభం ”
Good morning images with quotes in telugu for wife:
19: ” ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది ”