Good Morning quotes in Telugu play a very important role in all the Telugu people’s lives. One Motivational thought in the Morning can make or break your day.
But where do you find such inspirational quotes in Telugu with images and videos ?
Here in this Post, you will find the best Good Morning images with quotes in telugu for students, wife, girlfriend and lovers.
Find heart touching good morning messages in telugu with super relevant images for Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday.
Checkout good morning telugu quotes with hd images, gif photos and videos for download and share them to sharechat or whatsapp.
1: ” జీవితం లో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారివల్లే ఎక్కువ బాధ పడతావ్ ”
2: ” నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం , నవ్వుతూ నవ్విస్తూ పది కాలాలు తోడు నడిస్తే, అదే అనుభందం ”
3: ” నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది.
అలాగే, నిరంతరం శ్రమించే వాణ్ని చూసి ఓటమి భయపడుతుంది ”
Inspirational Good morning quotes in telugu images for sharechat :
4: ” అనుభవించాలి అనుకుంటే జీవితం ఎంతో గొప్పది. స్నేహం చేయాలి అనుకుంటే ప్రకృతి ఎంతో మంచిది ”
5: ” సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే, ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం చూపిస్తుంది ”
6: ” జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు ”
Good Morning quotes telugu for students :
7: ” జీవితం అంటే సమయం. సమయం ఎంతో విలువైంది. ప్రతీ రోజును , ప్రతీ నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి ”
8: ” చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది ”
9: ” మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం ఈ నాలుగు వెనక్కి రావు ”
Good Morning in telugu images :
10: ” నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తునప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు. అది మీలో మీరు ఉండే విధానం ”